VINAYAKA CHAVITI IN KT _ సెప్టెంబరు 10న శ్రీకపిలేశ్వరాలయం లో వినాయక చవితి

TIRUPATI, 05 SEPTEMBER 2021: Sri Vinayak Chaviti festival will be observed in Sri Kapileswara Swamy temple on September 10.

Special programs will be performed in the temple on the auspicious occasion.

However, due to covid restrictions, the festival will be observed in Ekantam and Mooshika  Vahana Seva in the evening remains cancelled.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

సెప్టెంబరు 10న శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి

తిరుపతి, 05 సెప్టెంబరు 2021: తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 10వ తేదీ వినాయక చవితి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించనున్నారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఏకాంతంగా కొలువు నిర్వహిస్తారు. కోవిడ్ -19 కారణంగా శ్రీ వినాయకస్వామివారి మూషికవాహన ఊరేగింపును టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.