MONTHLY GARUDA SEVA _ సెప్టెంబరు 18న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో పౌర్ణమి గరుడసేవ

TIRUMALA, 17 SEPTEMBER 2024: The monthly Pournami Garuda Seva will be observed in Tirumala on September 18.
Sri Malayappa Swamy atop Garuda Vahanam takes a pleasure ride along the four mada streets on Wednesday evening blessing the devotees from 7pm to 9pm.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 18న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2024 సెప్టెంబరు 17 : తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో సెప్టెంబరు 18వ తేదీన పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

రాత్రి 7 నుండి రాత్రి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.