GOKULASHTAMI CLEBRATIONS AT KT _ సెప్టెంబ‌రు 7న కపిలితీర్ధంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు

TIRUPATI, 31 AUGUST 2023: The Gokulashtami celebrations will be held on September 07 at Sri Venugopalaswamy Temple, sub-shrine at Sri Kapileswara Swamy Temple in Tirupati.

As part of this, Abhishekam will be performed at 6 am.

Devotees will be allowed for Darshan from 9.30 am onwards.

Gokulashtami Asthanam will be held at 8 pm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 7న కపిలితీర్ధంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు

తిరుపతి, 31 ఆగస్టు 2023: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 7వ తేదీ గోకులాష్టమి వేడుకలను నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు వీధి ఉత్స‌వం, 8 గంటలకు స్వామివారికి గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.