TTD CHAIRMAN TO LAUNCH GUDIKO- GOWMATA PROGRAM ON DECEMBER 7 _ సోమవారం గుడికో గోమాత ప్రారంభం –
Tirupati, 6 Dec. 20: Gudiko Gomata – the unique program of TTD to present a pair of cow and calf to temples of all four Southern states will be launched tomorrow at Vijayawada.
TTD Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy will present a pair of cow and calf to Sri Kanaka Durga temple at Vijayawada by 8am on Monday and launch the campaign to protect and preserve the cow population as explained in Hindu Sanatana Dharma.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సోమవారం గుడికో గోమాత ప్రారంభం –
తిరుపతి. 6 డిసెంబరు 2020: విజయవాడ దుర్గమ్మ గుడిలో ప్రారంభించనున్న టీటీడీ చైర్మన్, ఈఓ. హిందూ ధర్మ పరిరక్షలో భాగంగా టీటీడీ ప్రారంభించదలచిన గుడికో గోమాత కార్యక్రమం సోమవారం (రేపు)విజయవాడ ప్రారంభం కానుంది.
టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి శ్రీ కనక దుర్గ ఆలయంలో ఉదయం 8 గంటలకు దుర్గమ్మ ఆలయానికి ఆవు, దూడ అందించి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. జెఈఓ శ్రీ పి బసంత్ కుమార్ ఇతర అధికారులు పాల్గొననున్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆలయాల్లో ఈ కార్యక్రమం కింద గుడికో గోమాతను అందిస్తారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీ గోసంరక్షణ శాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.