SWARNA RATHAM PROCESSION _ స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం
Tirupati, 16 August 2024: On the occasion of Varalakshmi Vratam, the procession of Swarna Ratham was held on Friday evening in Tiruchanoor.
Goddess Sri Padmavati Devi in all Her religious splendour mounted on the Swarna Ratham moved majestically along the mada streets to bless the devotees.
Women devotees participated in huge numbers and pulled the golden chariot with enthusiasm.
EO Sri J Syamala Rao, SE2 Sri Jagadeeshwar Reddy, DyEO Sri Govindarajan and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం
తిరుపతి, 2024 ఆగస్టు 16: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు.
మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
స్వర్ణరథోత్సవంలో ఈవో శ్రీ జె. శ్యామల రావు దంపతులు, ఎస్ ఇ శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.