TTD JEO(H&E) AS SVIMS DIRECTOR (FAC) _ స్విమ్స్ డైరెక్టర్ గా శ్రీమతి సదా భార్గవి బాధ్యతల స్వీకరణ
TIRUPATI, 30 JUNE: TTD JEO for Health and Education Smt Sada Bhargavi appointed as Director for TTD run Super speciality Hospital of SVIMS on Friday.
She assumed the office as per the orders issued by TTD EO Sri AV Dharma Reddy in the place of Dr Vengamma, the Director and the Vice-chancellor of SVIMS who retired on Friday.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
స్విమ్స్ డైరెక్టర్ గా శ్రీమతి సదా భార్గవి బాధ్యతల స్వీకరణ
తిరుపతి 30 జూన్ 2023: టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి శుక్రవారం సాయంత్రం స్విమ్స్ ఫుల్ అడిషనల్ చార్జ్ డైరెక్టర్, మరియు వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించారు.
స్విమ్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ వెంగమ్మ శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. డైరెక్టర్, విసి గాకూడా కొనసాగుతున్న ఆమె స్థానంలో శ్రీమతి సదా భార్గవిని ఫుల్ అడిషనల్ చార్జ్ డైరెక్టర్, విసి గా నియమిస్తూ టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో డాక్టర్ వెంగమ్మ నుండి శ్రీమతి సదా భార్గవి బాధ్యతలు స్వీకరించారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది