HAMSA VAHANAM HELD _ హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి కటాక్షం
Tirupati, 18 June 2024: On the third evening, Sri Prasanna Venkateswara took a celestial ride in Saraswati Alankaram on Hamsa Vahanam.
On a pleasant evening on Tuesday, the devotees attained wisdom on seeing the divine carrier.
AEO Sri Ramesh, Superintendent Smt. Srivani, Temple Inspector Sri Siva Kumar, Kankanabhattar Sri Suryakumaracharyulu were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి కటాక్షం
తిరుపతి, 2024 జూన్ 18: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం రాత్రి సరస్వతి అలంకారంలో స్వామివారు హంస వాహనంపై భక్తులను అనుగ్రహించారు.
రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
వాహన సేవలో ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి వాణి, కంకణ భట్టర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.