KALYANA VENKANNA IN SARASWATI ALANKARAM _ హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి అభయం
Tirupati,1 June 2023: On Thursday evening as part of the ongoing annual Brahmotsavam celebrations of Sri Kalyana Venkateswara Temple, Narayanavanam Sri Kalyana Venkateswara Swamy blessed devotees from his Hamsa Vahana in his grand Saraswati alankaram.
AEO Sri Mohan, Inspector Sri Nagraj and others were present.
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి అభయం
తిరుపతి, 2023 జూన్ 01: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి స్వామివారు హంస వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7.30 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
వాహన సేవలో ఏఈవో శ్రీ మోహన్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.