SRI RAMA PATTABHISHEKAM DISPLAYED _ హనుమంత వాహన సేవలో ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు 

TIRUPATI, 20 NOVEMBER 2025: The annual Brahmotsavams at Tiruchanoor has been witnessing the unique and varied display of attractive art forms.

On Thursday evening, in front of Hanumanta Vahanam, the artistes performed Nemali Natyam, Asta Lakshmi Vaibhavam, Talam Dance, Kolatams, Chekka Bhajana, Andal Vaibhavam and also displayed  the mythological characters in Sri Rama Pattabhishekam in a colourful manner attracting devotees.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

హనుమంత వాహనసేవలో ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు 

తిరుపతి, 2025, నవంబర్ 20: శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి హనుమంత వాహన సేవ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాబృందాల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 

1. వేషధారణ- కే.  హరిత మరియు బృందం, తిరుపతి

2. ఫ్యూజన్ క్లాసికల్ – అంబికా మరియు బృందం, తణుకు

3.కోలాటం- వాణిశ్రీ మరియు బృందం, చిత్తూరు 

4. కోలాటం- కృష్ణవేణి మరియు బృందం, ప్రొద్దుటూరు

 అన్నమాచార్య ప్రాజెక్టు భజన బృందాలు

1. ఆండాళ్ వైభవం – డాక్టర్ మురళీకృష్ణ మరియు బృందం, తిరుపతి

2. చెక్కభజన –  లాలేశ్వర రావు మరియు బృందం, నూజివీడు

3. అమరావతి డ్రమ్స్ – రాంబాబు మరియు బృందం, నూజివీడు 

4. కోలాటం – ఎం. సుజన మరియు బృందం, రైల్వే కోడూరు

 ఎస్వీ సంగీత మరియు నృత్య కళాశాల భజన బృందాలు

1. శ్రీరామ పట్టాభిషేకం – డాక్టర్ పి శరత్ చంద్ర మరియు బృందo

2. భరతనాట్యం – సిహెచ్ జగదీష్  మరియు బృందం

3. నెమలి నృత్యం – సురేఖ మరియు బృందం

 దాస సాహిత్య ప్రాజెక్ట్ భజన బృందాలు

 1. అష్టలక్ష్మి వైభవం – టి వర్ష మరియు బృందం, వైజాగ్

2. ఆడరో పాడరో – ఏ రేణుక మరియు బృందం, తిరుపతి 

3. తాళం డాన్స్-  ఎన్ వి శివరామకృష్ణ మరియు బృందం, కొవ్వూరు 

4. కోలాటం- మణికంఠ  మరియు బృందం, జగ్గమ్మపేట

హనుమంత వాహనసేవలో మొత్తం 15  బృందాల కళా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 

టిటిడి ముఖ్య ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది