₹300/- SPECIAL DARSHAN TICKETS TO BE RELEASED _ డిసెంబరు 10న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల మార్చి కోటా విడుదల
₹300/- SPECIAL DARSHAN TICKETS TO BE RELEASED
Tirumala, 8 December 2019: March quota of ₹300/- special darshan ticket to be released on December 10
TTD will release the March quota of ₹300/- special darshan tickets for devotees on December 10.
Devotees shall utilise the opportunity by booking the darshan tickets online, e-darshan counters and post office in advance ahead of their pilgrimage to Tirumala
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
డిసెంబరు 10న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల మార్చి కోటా విడుదల
తిరుమల, 08 డిసెంబరు 2019 ; భక్తుల సౌకర్యార్థం 2020 మార్చి నెల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 10వ తేదీన టిటిడి విడుదల చేయనుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్, ఈ-దర్శన్ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.