10 LAKH DONATED _ బర్డ్ ట్రస్ట్ రూ.10 లక్షల విరాళం
Tirumala, 06 December 2025: The representatives of ABR Cafe and Bakers, Hyderabad, Telangana, Sri Baburao Anumula and Sri Shashank Anumula donated Rs. 10 lakh to TTD BIRRD Trust on Saturday.
To this extent, the donors presented a cheque to the TTD Chairman Sri BR Naidu at the latter’s office in Hyderabad.
TTD Board Member Sri Sadashiv Rao also participated in the program.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం
తిరుమల, 2025, డిసెంబర్ 06: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు చెందిన ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ సంస్థ ప్రతినిధులు శ్రీ బాబురావు అనుముల, శ్రీ శశాంక్ అనుముల అనే భక్తులు శనివారం బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం అందించారు.
ఈ మేరకు దాతలు హైదరాబాద్ లోని టిటిడి ఛైర్మన్ కార్యాలయంలో ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు కు చెక్ ను అందించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

