100 HOME GUARDS ON DEPUTATION TO TTD_ తితిదే భద్రతా విధుల్లోకి 100 మంది హోంగార్డులు

TIRUPATI, AUGUST 6:  The Police Department has sent 100 sleuths including 91 male and 9 nine female home guards to TTD on deputation considering the appeal made by TTD some time ago.
 
TTD has sought the Tirupati Urban SP to send 143 home guards on deputation to TTD. Considering the request of TTDs, the Urban SP of Tirupati on Monday sent 100 sleuths who joined TTD on deputation in the presence of VGO Sri Manohar.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతి, 2012 ఆగస్టు 6: తిరుమల తిరుపతి దేవస్థానంలో భద్రతా విధులకు గాను పోలీసు శాఖ నుండి 100 మంది హోంగార్డులను సోమవారం డెప్యుటేషన్‌పై తీసుకున్నారు. 143 మంది హోంగార్డులను డెప్యుటేషన్‌పై పంపాలని తితిదే ఇదివరకు తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీని కోరింది. ఇందులోభాగంగా సోమవారం నాడు 91 మంది పురుష, 9 మంది మహిళా హోంగార్డులను తితిదేకి పంపింది. ఈ కార్యక్రమంలో విజిఓ శ్రీ ఎం.ఎల్‌.మనోహర్‌, ఏవిఎస్‌ఓ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.