15 GOLD MEDALLIONS AND TWO SILVER PLATES DONATED TO SRI VENKATESWARA _ శ్రీవారికి 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు విరాళం
Tirumala, 22 September 2025: His Holiness Srimad Vidyadheesha Theertha Swamiji, the Pontiff of Shree Samsthan Gokarna Partagali Jeevottama Mutt has donated 15 gold medallions and two silver plates worth Rs. 1.80 crore to Sri Venkateswara Swamy on Monday.
The Swamiji presented the offerings to Sri Ramakrishna, temple Peishkar at the Ranganayakula Mandapam of the Tirumala temple.
Temple Bokkasam In-charge Sri Gururaja and others also participated in the programme.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీవారికి 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు విరాళం
తిరుమల,2025సెప్టెంబర్ 22: శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్లు విలువైన
15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి సోమవారం నాడు తిరుమలలో బహుకరించారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ శ్రీ రామకృష్ణ కు స్వామీజీ కానుకలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురురాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.




