ADVANCE BOOKING OF SEVEN TTD KALYANA MANDAPAMS AT TIRUMALA TO BE TEMPORARILY STALLED _ 7 కల్యాణమండపాల అడ్వాన్స్ బుకింగ్ తాత్కాలికంగా నిలుపుదల

Tirumala,20 December 2022: In view of repairs and other development works TTD will temporarily dispense with the advance booking of Seven of it’s Kalyana Mandapams maintained at Tirumala from March 1 of 2023.

 

They are SMC-226 A& 226B, SMC 237 A & 237 B, SMC 248 A & 248 B and ATC -99.

 

The Engineering department officials will allot these Mandapams to devotees after completion of  development works.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

7 కల్యాణమండపాల అడ్వాన్స్ బుకింగ్ తాత్కాలికంగా నిలుపుదల

తిరుమల, 20 డిసెంబరు, 2022: టిటిడి ఆధ్వర్యంలో తిరుమలలో నిర్వహిస్తున్న 7 కల్యాణ మండపాల్లో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నందున 2023, మార్చి ఒకటో తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ తాత్కాలికంగా నిలుపుదల చేయడమైనది.

వీటిలో ఎస్ఎంసి-226ఎ, ఎస్ఎంసి-226బి, ఎస్ఎంసి-237ఎ, ఎస్ఎంసి-237బి, ఎస్ఎంసి-248ఎ, ఎస్ఎంసి-248బి, ఎటిసి-99 కల్యాణ మండపాలు ఉన్నాయి. వీటిలో ఇంజినీరింగ్ అధికారులు అభివృద్ధి పనులు పూర్తి చేసిన అనంతరం తిరిగి భక్తులకు కేటాయించడం జరుగుతుంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.