మార్చి 6న‌ డయల్ యువర్ ఈవో రద్దు

మార్చి 6న‌ డయల్ యువర్ ఈవో రద్దు

 తిరుమల, 2020 మార్చి 05 ;తిరుమ‌ల‌లో మార్చి 6వ తేదీ జ‌ర‌గ‌వ‌ల‌సిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం ప‌రిపాల‌న కారణాల వ‌ల‌న రద్దు అయింది. భక్తులు ఈ విషయాన్ని గమనించ‌గ‌ల‌ర‌ని కోర‌డ‌మైన‌ది.

మార్చి 6వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 10.00 గంట‌ల‌కు జూన్ నెల‌కు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవ టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.