ADMISSIONS FOR D.PHARM IN SPWPC _ తిరుపతి ఎస్పీ డబ్ల్యూ ఉమెన్స్ పాలిటెక్నిక్ క్కాలేజీలో డిఫార్మసీ అడ్మిషన్లకు (D.Pharm) ప్రవేశాలు
Tirupati, August 08, 2025: The TTD-run Sri Padmavati Women\’s Polytechnic College, Tirupati, is an ISO Certified, NBA Accredited, PCI Approved and SBTET recognised.
Applications for admission in the said college will be accepted from 09 to 19 August.
Interested students who have passed MPC or BiPC in Intermediate shall apply directly.
Students will be provided with free hostel accommodation and food facility along with the course fee fixed by the government.
For more details contact these numbers: 9299008151, 9247575386, 8978993810
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుపతి ఎస్పీడబ్ల్యూ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీలో డి ఫార్మసీ అడ్మిషన్లకు (D.Pharm) ప్రవేశాలు
తిరుపతి, 2025 ఆగష్టు 08: తిరుపతి శ్రీ పద్మావతి ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీకి ISO సర్టిఫైడ్, NBA అక్రెడిటెడ్, PCI అప్రూవ్ మరియు SBTET గుర్తింపు ఉంది.
సదరు కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తులు 09 ఆగష్టు 2025 నుండి 19 ఆగష్టు 2025 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి.
ఆసక్తి గల విద్యార్థినులు ఇంటర్మీడియట్‌లో MPC లేదా BIPC ఉత్తీర్ణత సాధించిన వారు నేరుగా దరఖాస్తు చేయాలి. విద్యార్థినులకు ప్రభుత్వం నిర్ణయించిన కోర్సు ఫీజుతో పాటు ఉచితంగా హాస్టల్ వసతి మరియు భోజన సౌకర్యం కల్పించబడుతుంది.
మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్లను సంప్రదించండి: 9299008151, 9247575386, 8978993810
