ALL SET FOR INDEPENDENCE DAY CELEBRATIONS AT TTD AD BUILDING _ టిటిడి పరిపాలనా భవనంలో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
Tirupati, 14 August 2021: TTD has made all arrangements for grand Independence Day Celebrations at the TTD Administrative buildings on Sunday, August 15.
The high platform at the parades grounds behind the Admin buildings has been richly decorated with flowers and colourful electrical lighting.
The celebrations shall commence at 08.30hours on Sunday morning with flag hoisting by the TTD Executive Officer Dr KS Jawahar Reddy followed by his address to employees.
Thereafter the TTD EO will present certificates to employees for their meritorious performance in service.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి పరిపాలనా భవనంలో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి, 2021, ఆగస్టు 14: భారత స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న నిర్వహించే వేడుకలకు టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది.
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ప్రాంగణంలో గల పరేడ్ మైదానంలో వేదికను అందంగా ముస్తాబు చేశారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు పంద్రాగస్టు వేడుకలు ప్రారంభమవుతాయి. జెండా వందనం అనంతరం టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేస్తారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.