ANIVARA ASTHANAM IN TIRUMALA TEMPLE ON JULY 16 _ జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
KOIL ALWAR TIRUMANJANAM ON JULY 15
VIP BREAK DARSHANS CANCELLED FOR TWO DAYS
Tirumala, 05 July 2025: The annual Anivara Asthanam will be observed with religious fervour in Tirumala temple on July 16.
In connection with this festival, Koil Alwar Tirumanjanam, the traditional temple cleansing ritual, will be performed on July 15.
Due to these festivities, VIP Break Darshans will remain cancelled on July 15 and 16.
Therefore, no recommendation letters for VIP Break Darshans will be accepted on July 14 and 15, except for protocol dignitaries.
Devotees are requested to take a note of this and co-operate with the TTD Management.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల, 2025 జూలై 05: జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా జరగనుంది.
తిరుమల, 2025 జూలై 05ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
ఈ కారణంగా రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది.
జూలై 14, 15వ తేదిల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేయడమైనది.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించవలసినదిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.