ANKURARPANA ON MAY 10 FOR BRAHMOTSAVAMS AT NARAYANAVANAM _ మే 10న నారాయ‌ణ‌వ‌నం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

TIRUPATHI, 08 MAY 2025: The Ankurarpana for the annual Brahmotsavams scheduled from May 11 to 19 at Sri Kalyana Venkateswara Swamy Temple, Narayanavanam, will be performed on May 10.

As part of this ritual, Punyahavachanam, Mritsangrahanam, Senadhipati Utsavam, and Ankurarpana will be conducted in a traditional manner from 7:30 PM to 9:30 PM.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మే 10న నారాయ‌ణ‌వ‌నం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2025 మే 08 2025: నారాయ‌ణ‌వ‌నం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో మే 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించే బ్ర‌హ్మోత్స‌వాల‌కు మే 10న అంకురార్పణం నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 9.30 గంటల వరకు పుణ్యాహ వ‌చ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వ‌ము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.