ANNUAL BRAHMOTSAVAMS OF SRI KODANDARAMA SWAMY TEMPLE FROM MARCH 17 TO MARCH 25 _ మార్చి 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు శ్రీ కోదండ ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

Tirupati, 27 February 2026: The annual Brahmotsavams of Sri Kodandarama Swamy Temple, Tirupati, will be observed from March 17 to 25, 2026 with religious fervour and grandeur.

As a prelude to the festivities, Koil Alwar Tirumanjanam will be performed in the temple on March 13, followed by Ankurarpanam on March 16.

The Vahana Sevas will be conducted daily from 8.00 AM to 9.30 AM and 7.00 PM to 8.30 PM.

Schedule of Vahana Sevas

March 17, 2026

Morning: Dwajarohanam (8.00 AM to 9.00 AM in Mesha Lagnam)

Night: Pedda Sesha Vahanam

March 18, 2026

Morning: Chinna Sesha Vahanam

Night: Hamsa Vahanam

March 19, 2026

Morning: Simha Vahanam

Afternoon: Ugadi Asthanam (3.00 PM to 4.00 PM)

Night: Muthyapu Pandiri Vahanam

March 20, 2026

Morning: Kalpavriksha Vahanam

Night: Sarvabhoopala Vahanam

March 21, 2026

Morning: Pallaki Utsavam

Night: Garuda Vahanam (7.00 PM to 11.00 PM)

March 22, 2026

Morning: Hanumantha Vahanam

Afternoon: Vasanthotsavam (3.00 PM to 4.00 PM)

Night: Gaja Vahanam

March 23, 2026

Morning: Surya Prabha Vahanam

Night: Chandra Prabha Vahanam

March 24, 2026

Morning: Rathotsavam (8.30 AM)

Night: Aswa Vahanam

March 25, 2026

Morning: Chakrasnanam (10.00 AM)

Night: Dwajavarohanam

Devotees are requested to participate in large numbers and receive the divine blessings.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

మార్చి 17 నుండి 25 తేదీ వ‌ర‌కు శ్రీ కోదండ‌ రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

మార్చి 13 కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

మార్చి 16 అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2026 ఫిబ్ర‌వ‌రి 27: తిరుప‌తి శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాలు మార్చి 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు వైభవంగా జ‌రుగ‌నున్నాయి.

ఇందులో భాగంగా ఆల‌యంలో మార్చి 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మార్చి 16న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు.

వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8:30 గంటల వరకు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

17-03-2026

ఉదయం – ధ్వజారోహణం (ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, మేష ల‌గ్నంలో)

రాత్రి – పెద్దశేష వాహనం

18-03-2026

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

19-03-2026

ఉదయం – సింహ వాహనం

మ‌ధ్యాహ్నం – ఉగాది ఆస్థానం (మ‌. 3 నుండి 4 గంట‌ల వ‌ర‌కు)

రాత్రి – ముత్యపుపందిరి వాహనం.

20-03-2026

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

21-03-2026

ఉదయం – పల్లకీ ఉత్సవం

రాత్రి – గరుడ వాహనం (రా.7 నుండి 11 గంట‌ల వ‌ర‌కు)

22-03-2026

ఉదయం – హనుమంత వాహనం

మ‌ధ్యాహ్నం – వ‌సంతోత్స‌వం (మ‌. 3 నుండి 4 గంట‌ల వ‌ర‌కు)

రాత్రి – గజ వాహనం

23-03-2026

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

24-03-2026

ఉదయం – రథోత్సవం (ఉ.8.30 గంట‌ల‌కు)

రాత్రి – అశ్వవాహనం

25-03-2026

ఉదయం – చక్రస్నానం (ఉ.10 గంట‌ల‌కు)

రాత్రి – ధ్వజావరోహణం

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.