ANOTHER KIOSK MACHINE DONATED TO TTD _ టీటీడీకి విరాళంగా మరో కియోస్క్ యంత్రం

Tirupati, 23 May 2025: The South Indian Bank has donated a kiosk machine to TTD at Sri Kodandarama Swamy Temple in Tirupati on Friday morning.

Devotees can donate up to Rs. 1 lakh in UPI mode using the QR code machine.

While the representatives of South Indian Bank have already donated one kiosk machine to TTD which is being used at Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex in Tirumala, the machine donated today will be used at the Sri Kodandarama Swamy Temple in Tirupati. 

Kiosk machines are at present available in MTVAC, Padmavati Guest House, CRO in Tirumala, Devuni Kadapa, Tirupati Sri Govindarajaswamy Temple, Amaravati, Vontimitta, Sri Padmavati Ammavari Temple, Vakulamata Temple, Kapilatheertham Temple, Hyderabad, Chennai, Bangalore and Vijayawada also.

Temple Deputy EO Smt Nagaratna, DyGM IT

Sri B Venkateswarlu, AEO Sri Ravi and others were present.

While the South Indian Bank AGM Vijayawada RO Sri AV Niranjan, Cluster Head Vijayawada Sri R Venkata Rao, Senior Manager and Branch Head,Tirupati Sri Ashok Vardhan were present on behalf of the bank.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

టీటీడీకి విరాళంగా మరో కియోస్క్ యంత్రం

తిరుప‌తి, 2025 మే 23: తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి శుక్రవారం ఉదయం కియోస్క్ యంత్రాన్ని సౌత్ ఇండియన్ బ్యాంక్ విరాళంగా అందించింది.

క్యూ ఆర్ కోడ్ యంత్రంతో యూపిఐ మోడ్ లో రూ. లక్ష వరకు భక్తులు విరాళంగా అందజేయవచ్చు.

ఇప్పటికే సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఒక కియోస్క్ మిషన్ అందించగా తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాలు భవనంలో అందుబాటులో ఉండగా, ఈరోజు ఇచ్చిన మిషన్ ను తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయం లో ఉపయోగంలోకి రానుంది.

కియోస్క్ మిషన్ లను తిరుమల అన్నదానం, పద్మావతీ గెస్ట్ హౌస్, సీఆర్వో ఆఫీస్ , దేవుని కడప, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, అమరావతి, ఒంటిమిట్ట, శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం, వకుళామాత ఆలయం, కపిలతీర్థం ఆలయం, హైదరాబాద్, చెన్నై , బెంగళూరు, విజయవాడ లలో టిటిడి వినియోగిస్తోంది.

ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు శ్రీ ఏ.వి.నిరంజన్, శ్రీ ఆర్.వెంకటరావు, శ్రీ డి.అశోక్ వర్థన్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, ఐటీ డిజీఎం శ్రీ బి.వేంకటేశ్వర్లు, ఏఈవో శ్రీ బి. రవి, సూపరింటెండెంట్ శ్రీ డి. ముని శంకర్, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.