AP CM REACHES SPRH _ తిరుమ‌ల‌లో రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు గౌ|| శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారికి ఘన స్వాగతం

Tirumala, 23 Sep. 20: The Honourable Chief Minister of Andhra Pradesh Sri YS Jagan Mohan Reddy reached Sri Padmavathi Rest House in Tirumala on Wednesday evening. 

On his arrival he was given warm reception by TTD Trust Board Chairman Sri YV Subba Reddy and EO Sri Anil Kumar Singhal. 

Ministers Sri Peddireddy Ramachandra Reddy,  Sri Mekapati Goutam Reddy, Sri Vellampalli Srinivas, Sri Venugopalakrishna, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, SP Sri Ramesh Reddy were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు గౌ|| శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారికి ఘన స్వాగతం

తిరుమల, 2020 సెప్టెంబ‌రు 23: రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు గౌ|| శ్రీ వై.ఎస్‌. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బుధ‌వారం సాయంత్రం తిరుమలలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భవనానికి చేరుకున్నారు. వీరికి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.

అంత‌కుముందు తిరుప‌తి విమానాశ్ర‌యంలో  గౌ|| ముఖ్యమంత్రికి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ స్వాగ‌తం ప‌లికారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రా‌రెడ్డి,  శ్రీ గౌత‌మ్ రెడ్డి, శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, శ్రీ వేణు గోపాలకృష్ణ, చీఫ్‌‌విప్ శ్రీ‌కాంత్‌రెడ్డి, తిరుప‌తి శాస‌న‌స‌భ్యులు శ్రీ క‌రుణాక‌ర్‌రెడ్డి,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.