AP GOVERNOR OFFERED SRIVARI BLESSINGS _ ఏపీ గ‌వ‌ర్న‌ర్ కు శ్రీ‌వారి తీర్థ ప్ర‌సాదాలు

Tirumala, 01 January 2025: The Honourable Governor of Andhra Pradesh Sri Abdul Nazir on the occasion of New Year was offered Vedaseervachanam by the Vedic Pundits of TTD at Raj Bhavan in Vijayawada on Wednesday. 

On this occasion, TTD EO extended New Year greetings to His Excellency the Governor of AP by presenting Sesha Vastram, Theertha Prasadams and TTD Calendar and Diary 2025.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏపీ గ‌వ‌ర్న‌ర్ కు శ్రీ‌వారి తీర్థ ప్ర‌సాదాలు

తిరుమల, 2025 జనవరి 01: ఆంధ్ర ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ అబ్దుల్ న‌జీర్ కు నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లోని రాజ్ భ‌వ‌న్ లో బుధ‌వారం టీటీడీ త‌ర‌ఫున అర్చ‌కులు వేదాశీర్వ‌చ‌నం అందించారు.

ఈ సంద‌ర్భంగా టీటీడీ ఈవో గ‌వ‌ర్న‌ర్ కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలియ‌జేసి శేష వ‌స్త్రంతో స‌త్క‌రించారు. అనంత‌రం టీటీడీ డైరీ, క్యాలెండ‌ర్ అంద‌జేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.