AP GUV INVITED FOR MAHA SAMPORKSHANA _ శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ కు హాజరు కండి -గవర్నర్ కు టీటీడీ చైర్మన్ ఆహ్వానం

Tirumala, 1 Jun. 22:  TTD chairman Sri YV Subba Reddy on Wednesday extended an invitation to His Excellency AP Governor Sri Biswabushan Harichandan to participate in the Maha Samprokshana fete of the newly built Sri Venkateshwara temple in Amaravati on June 9.

TTD chairman called on the Governor at Raj Bhavan and presented the invitation for five-day celebrations beginning on June 5 and concluding with Maha. Samprokshana on June 9.

Earlier he felicitated the Governor with a shawl and also presented Srivari thirtha Prasadam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ కు హాజరు కండి

గవర్నర్ కు టీటీడీ చైర్మన్ ఆహ్వానం

తిరుమల 1 జూన్ 2022: అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ ను ఆహ్వానించారు.

బుధవారం సాయంత్రం వీరు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలసి ఆహ్వాన పత్రిక అందజేశారు. జూన్ 5వ తేదీ నుంచి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి వివరించారు. జూన్ 9వ తేదీ ఉదయం 7.30 నుండి 8.30 గంటల మధ్య మహాసంప్రోక్షణ నిర్వహిస్తారని తెలిపారు. గవర్నర్ ను శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది