AP HIGH COURT CHIEF JUSTICE VISIT SRI PADMAVATHI AMMAVARI TEMPLE AND SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్
Tirupati, June 12, 2026: Hon’ble Chief Justice of Andhra Pradesh High Court Justice Lisa Gill offered prayers at Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, on Friday.
TTD JEO Dr. A. Sarath and temple priests received the Chief Justice and arranged her darshan. She was later presented with Theertha Prasadam.
Earlier, Justice Lisa Gill also visited Sri Kapileswara Swamy Temple in Tirupati and offered prayers.
Deputy EOs Sri Harindranath, Smt. Nagaratna, VGO Sri Giridhar, and other officials were present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్
శ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న సీజే
తిరుపతి, 2026 జూన్ 12: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుక్రవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.
ముందుగా ఆలయానికి విచ్చేసిన గౌరవ ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్న సీజే
అంతకుముందు జస్టిస్ లీసా గిల్ తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకోగానే సీజేకు టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీమతి నాగరత్న, విజిఓ శ్రీ గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.










