APRIL MONTH PILGRIM INFORMATION _ ఏప్రిల్ నెలలో నమోదైన వివరాలను
No. Of pilgrims had darshan… 20.64lakhs
Hundi… Rs. 127cr
e-Hundi… Rs. 4.41cr
Laddus sold… 99.07lakhs
Annaprasadam… 27.76lakhs
Kalyana Katta… 9.91lakhs
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 20.64 లక్షలు
– హుండీ కానుకలు – రూ.127 కోట్లు
– తిరుమల శ్రీవారి ఇ-హుండీ కానుకలు – రూ.4.41 కోట్లు
– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఇ-హుండీ కానుకలు – రూ.13 లక్షలు
– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 99.07 లక్షలు
– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 27.76 లక్షలు
– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 9.91 లక్షలు.