ARJITA SEVA QUOTA ON FEB 22 _ ఫిబ్రవరి 22న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
TIRUPATI, 21 FEBRUARY 2023: The online quota of Srivari Arjita Seva tickets including Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam, Sahasra Deepalankara Sevas for the months of March, April, May will be released on February 22 at 4pm.
While the registrations for Arjita Sevas in online Electronic Dip for the months of March, April and May will commence on February 22 by 10am till 10am of February 24. The devotees who procured tickets in Lucky Dip shall have to pay and confirm their tickets.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 22న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల, 21 ఫిబ్రవరి 2023: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి మార్చి, ఏప్రిల్, మే నెలల కోటాను ఫిబ్రవరి 22న సాయంత్రం 4 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి.
అదేవిధంగా, మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
భక్తులు ఈ విషయాలను గుర్తించి శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.