AUSPICIOUS FESTIVALS TO BE OBSERVED IN TIRUMALA IN MARCH _ మార్చి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
Tirumala, 27 February 2026: The details of the important festivals and religious events to be observed in Tirumala during the month of March are as follows:
• March 02: Conclusion of the annual Float Festival of Sri Venkateswara Swamy.
• March 03: Kumaradhara Theertha Mukkoti. In view of the lunar eclipse, the Tirumala temple will remain closed from 9 AM to 7.30 PM.
• March 15: Vaishnava Ekadasi.
• March 19: Ugadi Asthanam at the Tirumala temple
• March 27: Sri Rama Navami Asthanam at the Tirumala temple.
• March 28: Sri Rama Pattabhishekam Asthanam.
• March 30: Commencement of the annual Vasanthotsavams of Sri Venkateswara Swamy at Tirumala.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
మార్చి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
తిరుమల, 2026 ఫిబ్రవరి 27: మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
• మార్చి 2న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి.
• మార్చి 3న కుమారధార తీర్థ ముక్కోటి. చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత.
• మార్చి 15న వైష్ణవ ఏకాదశి.
• మార్చి 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
• మార్చి 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.
• మార్చి 28న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం.
• మార్చి 30న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం.
