AYUDHA POOJA PERFORMED BY FOREST WING _ టిటి‌డి అట‌వీ విభాగం ఆధ్వర్యంలో ఆయుధపూజ

Tirumala, 12 Nov. 20: The Forest Wing of TTD performed Ayudha Pooja in Tirumala Forest Depot on Thursday.

Special Pooja was performed on this occasion.

DFO Sri Chandrasekhar, FROs Sri Prabhakar Reddy, Sri Swami Vivekananda and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటి‌డి అట‌వీ విభాగం ఆధ్వర్యంలో ఆయుధపూజ

తిరుమల, 2020 నవంబరు 12 : టిటిడి అట‌వీ శాఖ తిరుమల విభాగంలో ప్రతి ఏటా నిర్వహించే ఆయుధపూజ గురువారం తిరుమ‌ల‌ క‌ట్టెల డిపోలో డిఎఫ్‌వో శ్రీ చంద్ర‌శేఖ‌ర్ ఆధ్వ‌ర్యంలో ‌జరిగింది.

ఈ సందర్భంగా అట‌వీ విభాగం వాహనాలను పుష్పగుచ్ఛాలు, అరటి తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు. శ్రీవారి చిత్ర ప‌ట్టానికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్‌.ఆర్‌.వోలు శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, శ్రీ వెంక‌ట సుబ్బ‌య్య‌, శ్రీ స్వామి వివేకానంద‌, అట‌వీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.