BHOGI FESTIVAL HELD AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా భోగితేరు
Tirupati, 14 January 2026: The Bhogi festival was celebrated in a grand manner on Wednesday at Sri Govindaraja Swamy Temple.
As part of the festivities, Sri Andal Ammavaru and Sri Krishna Swamy were seated on the Bhogi Theru (chariot) and taken in a colourful procession along the four mada streets surrounding the temple in the evening. Devotees offered camphor harathi and had darshan of the Lord and the Goddess with great devotion.
On the occasion of Makara Sankranti on January 15, the temple will conduct the traditional Sankranti Tirumanjanam in the morning.
Temple officials, archakas, and a large number of devotees participated in the programme.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా భోగితేరు
తిరుపతి 2026 జనవరి 14: శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో బుధవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు.
ఇందులోభాగంగా సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారిని, శ్రీకృష్ణస్వామి వారిని భోగితేరుపై కొలువుదీర్చి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభంగా ఊరేగింపు నిర్వహించారు. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపడతారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.






