BRAHMOTSAVAM CONCLUDES WITH DHWAJAVAROHANAM _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Tirumala, 12 October 2024: nine-day long Srivari Salakatla Brahmotsavam at  Tirumala concluded with the ceremonial flag-lowering Dhwajavarohanam on Saturday night.

Earlier Bangaru Trichy Utsav was held at 7 pm. The Garda flag was lowered amidst chanting Vedic hymns and thanking the deities of all the worlds who participated in the Navahnika Brahmotsavam of Srivaru and enhanced the grandeur.

Tirumala Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Sri J. Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary, JEOs Smt Gauthami, Sri Veerabrahamam, CVSO Sridhar and other officers participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల, 2024 అక్టోబరు 12: తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి,టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.