BRAHMOTSAVAMS OF TARIGONDA FROM FEBRUARY 24 TO MARCH 05 _ ఫిబ్రవరి 23న తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్ప‌ణ‌

Tirupati, 19 February 2026:The annual Brahmotsavams at Tarigonda Sri Lakshmi Narsimha Swamy temple near Gurramkonda mandal in Annamaya district will be observed from February 24 to March 05 with Ankurarpanam February 23.

The TTD has made extensive arrangements for the Brahmotsavams.  As part of this, the temple premises were decorated with pandals, rangolis, queue lines, barricades, and the temple and the streets were decorated with electricity and flowers. 

During the Brahmotsavam, Vahana Sevas are conducted every day from 8 am to 9.30 am and from 8 pm to 10 pm.

24.02.2026

Morning – Dhwajarohanam (between 8 and 9 am in Meena lagnam)

Night – Hamsa Vahanam,

25.02.2026

Morning – Mutyapu Pandiri Vahanam

Night – Hanumantha Vahanam

26.02.2026

Morning – Kalpavriksha Vahanam

Night – Simha Vahanam

27.02.2026

Morning – Tiruchi Utsavam

Night – Peddashesha Vahanam

28.02.2026

Morning – Tiruchi Utsavam

Night – Gaja Vahanam

01.03.2026

Morning – Tiruchi Utsavam

Night – Sarvabhoopala Vahanam (from 4.30 pm to 6 pm) Kalyanotsavam  (8 to 10 pm),

Garuda Vahanam(11 pm onwards)

02-03-2026

Morning – Chariot Festival

Night – Dhooli Festival

03-03-2026

Morning – Surya Prabhavahanam

Night – Chandra Prabha Vahanam (8.30 to 9.30 pm), Parveta Utsavam(9.30 – 10.00 pm), Aswa Vahanam (10.00 to 11.30 pm)

04-03-2026

Morning – Vasanthotsavam (7 to 8 am), Chakrasnanam (11.30 am)

Night – Dhwajavarohanam.  (8 PM)

Pushpayagam will be held on March 5th from 5.30 PM to 8 PM.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి 23 తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్ప‌ణ‌

ఫిబ్రవరి 24 నుండి మార్చి 05 వరకు బ్రహ్మోత్సవాలు

బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు – టిటిడి

తిరుపతి, 2026, ఫిబ్రవరి 19: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల సమీపంలోని తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 05 తేదీ వరకు నిర్వ‌హించ‌నున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 23 తేదీన సాయంత్రం 6 గం.లకు అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారుఫిబ్రవరి 24 నుండి మార్చి 05 వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టిందిఅందులో భాగంగా ఆల‌య ప‌రిస‌రాల‌లో చలువపందిళ్లురంగోళీలుక్యూలైన్లుబారీకేడ్లుఆలయంమాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్‌పుష్పాలంకరణలను చేపట్టారుబ్రహ్మోత్సవాల్లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కురాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

24.02.2026

ఉదయం – ధ్వజారోహణం(ఉదయం 8 నుండి 9.00 గంటల మధ్య మీన లగ్నంలో)

రాత్రి – హంసవాహనం,

25.02.2026

ఉదయం – ముత్యపుపందిరి వాహనం

రాత్రి – హనుమంత వాహనం

26.02.2026

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సింహ వాహనం

27.02.2026

ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం

రాత్రి – పెద్దశేష వాహనం

28.02.2026

ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం

రాత్రి – గజవాహనం

01.03.2026

ఉదయం – తిరుచ్చి ఉత్స‌వం

రాత్రి – స‌ర్వ‌భూపాల వాహ‌నం(సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకుకల్యాణోత్సవం (రాత్రి 8 నుండి 10 గంటల వరకు),

గరుడ వాహనంరాత్రి 11 నుండి)

02-03-2026

ఉదయం – రథోత్సవం

రాత్రి – ధూళి ఉత్సవం

03-03-2026

ఉదయం – సూర్యప్రభవాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం (రాత్రి 08.30 నుండి 09.30గం. వరకు), పార్వేట ఉత్స‌వంరాత్రి 09.30 – 10.00 గంటల వరకు), అశ్వ వాహనం (రాత్రి 10.00 నుండి 11.30 గంటల వరకు)

04-03-2026

ఉదయం – వసంతోత్సవం (ఉదయం 7 నుండి 8 గంటల వరకు), చక్రస్నానం (ఉదయం 11.30 గంటలకు)

రాత్రి – ధ్వజావరోహణం. ( రాత్రి 8 గంటలకు)

మార్చి 05 తేదీ సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వ‌హించ‌నున్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.