CANCELLATION OF VIP BREAK DARSHANS DURING DECEMBER AND JANUARY _ డిసెంబర్ నుండి జనవరి నెల వరకు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు వివరాలు

Tirumala, 10 December 2025: In view of the various important festivals being observed at the Srivari Temple in December 2025 and January 2026, the TTD has cancelled VIP Break Darshan on specific dates.
 
VIP Break Darshan will remain cancelled on the following days:
 
December 23 – Koil Alwar Tirumanjanam
 
December 29 – The day before Vaikunta Ekadasi
 
From December 30 to January 8 – Vaikunta Dwara Darshan
 
January 25 – Due to Ratha Saptami
 
Recommendation letters for VIP Break Darshan will not be accepted on the previous day of the dates mentioned above, except for Protocol VIPs
 
Devotees are requested to make note of these changes and cooperate with TTD.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

 
 

డిసెంబర్ నుండి జనవరి నెల వరకు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు వివరాలు

 తిరుమల,2025 డిసెంబర్ 10; టీటీడీ 2025 డిసెంబర్ నెల నుండి 2026  జనవరి నెల వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించు పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేయడం జరిగింది.

 డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన డిసెంబర్ 29వ తేదీ, డిసెంబర్ 30వ తేది నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, జనవరి 25న రథ సప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం జరిగింది.

పైన పేర్కొన్న రోజులకు ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేయడమైనది.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.

 టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.