CASE FILED ON KARVETINAGARAM INCIDENT _ కార్వేటి నగరం సంఘటనపై కేసు నమోదు

Tirupati, 14 November 2023: On the complaint by TTD officials, police have filed case no- 87/2023 on local church organisers. 

 

The complaint was that church officials had performed baptism of some persons on Monday at the Pushkarini of sri Venugopala Swamy temple at Karvetinagaram. 

 

The issue is taken up for investigation and necessary action. 

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

కార్వేటి నగరం సంఘటనపై కేసు నమోదు

తిరుపతి 14 నవంబరు 2023: కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పుష్కరిణిలో స్థానిక చర్చి నిర్వాహకులు సోమవారం కొంతమందికి బాప్టిజం ఇచ్చినట్లు వచ్చిన వార్తలపై కార్వేటి నగరం పోలీసులు మంగళవారం ఎఫ్ ఐ ఆర్ నెంబర్ 87/2023 మేరకు
కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై తగు విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతుంది

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది