పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారిగా శ్రీ మలయప్పస్వామి దివ్య దర్శనం
పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారిగా శ్రీ మలయప్పస్వామి దివ్య దర్శనం కొబ్బరి ఆకులతో అద్భుతంగా పుష్పక విమానం.. సంప్రదాయ పుష్పాలతో సుందర అలంకరణ తిరుమల, 2026 అక్టోబరు 17: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శనివారం సాయంత్రం పుష్పక విమానంపై రుక్మిణి, సత్యభామ సమేతంగా గోవర్ధనగిరిధారి శ్రీకృష్ణుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు అభయమిచ్చారు. స్వామివారి దివ్యమంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి […]
