CHAIRMAN DINES WITH DEVOTEES _ భక్తుల మధ్య సంక్రాంతి వేడుకలు జరుపుకున్న టిటిడి చైర్మన్
TIRUMALA, 14 SANKRANTI 2025: TTD Chairman Sri BR Naidu celebrated the Sankranti festival with the devotees in Tirumala by dining with them in Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex(MTVAC).
The TTD Board Chief also interacted with devotees about the quality of Annaprasadam.
The devotees expressed immense pleasure and satisfaction over the improved quality of delicacies being served in the Annaprasadam Complex.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భక్తుల మధ్య సంక్రాంతి వేడుకలు జరుపుకున్న టిటిడి చైర్మన్
తిరుమల, 14 సంక్రాంతి 2025: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయం (MTVAC)లో భక్తులతో కలసి భోజనం చేసి సంక్రాంతి పండుగను భక్తుల మధ్య టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు జరుపుకున్నారు.
భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదం నాణ్యత గురించి భక్తులతో అడిగి తెలుసుకున్నారు.
అన్నప్రసాద భవనంలో వడ్డిస్తున్న అన్నప్రసాదల నాణ్యత, రుచి మెరుగుపడిందని భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.