CHAIRMAN INVITES PROTOCOL. DIGNITARIES _ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి- భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ,కేంద్రమంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
TIRUPATI, 13 MAY 2022: TTD Chairman Sri YV Subba Reddy has invited the Honourable Chief Justice of India Justice NV Ramana, Union Ministers Smt Nirmala Sitaraman to the ongoing annual Brahmotsavams at SV temple in New Delhi.
The Chairman invited the dignitaries at their respective camp offices along with LAC Chief Smt Vemireddi Prasanthi Reddy on Friday.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి
– భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ,కేంద్రమంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుపతి 13 మే 2022: ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ను ఆహ్వానించారు. శుక్రవారం ఢిల్లీలో చైర్మన్ వీరిద్దరినీ కలసి ఆహ్వాన పత్రికలు అందజేశారు.
ఢిల్లీ ఆలయ స్థానిక సలహా మండలి చైర్ పర్సన్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.