CHAIRMAN OFFERS SILKS TO AMMAVARU _ శ్రీ పద్మావతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి ఛైర్మన్
TIRUPATI, 05 DECEMBER 2024: TTD Trust Board Chairman Sri BK Naidu offered silk vastrams to Sri Padmavati Ammavaru in the Tiruchanoor temple on Thursday.
He handed over the vastrams over the hands of TTD EO Sri J Syamala Rao.
JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan and others were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి ఛైర్మన్
తిరుపతి, 2024 డిసెంబరు 05: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీపద్మావతి అమ్మవారికి టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఎనిమిదో రోజైన గురువారం రాత్రి శ్రీపద్మావతి అమ్మవారు మహారాణీ అవతారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
టిటిడి ఈవో చేతులు మీదుగా టిటిడి చైర్మన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.