CJ OF AP APEX COURT GETS AMMAVARI DARSHAN _ అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
Tirupati, 12 Sep. 21: The Chief Justice of AP High Court Honourable Justice Sri Arup Kumar Goswami on Sunday offered prayers at Sri Padmavati Ammavari temple in Tiruchanoor on Sunday.
He was given a traditional reception by TTD JEO Smt Sada Bhargavi at the entrance of the temple and led for Darshan of Sri Padmavati Devi.
After darshan the Honourable Justice was presented Ammavari Theertha Prasadam at the Ashirwada Mandapam by the TTD JEO.
Temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, VGO Sri Manohar and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుపతి, 12 సెప్టెంబరు 2021: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్ద టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ గోస్వామి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం ఆలయంలోని ఆశీర్వాద మండపంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు.
ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఎఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, విజిఓ
శ్రీ మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.