CJI REACHES SPRH _ తిరుమలకు చేరుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

TIRUMALA, 09 JUNE 2022:The Honourable Chief Justice of India Justice NV Ramana reached Sri Padmavathi Rest House in Tirumala along with his family on Thursday evening.

On his arrival, the CJI was formally received by TTD EO Sri AV Dharma Reddy.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలకు చేరుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

తిరుమ‌ల‌, 2022, జూన్ 09: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి గురువారం సాయంత్రం తిరుమల శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహానికి చేరుకున్నారు.

టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందించి వారికి స్వాగతం పలికారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.