COMPETITIONS FOR WOMEN EMPLOYEES ON THE OCCASSION OF INTERNATIONAL WOMEN’S DAY _ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు పోటీలు

Tirupati, 01 March 2026: On the occasion of International Women’s Day to be observed on March 9, the TTD Employees Welfare Department is organizing various sports and recreational competitions for women employees.

As part of these celebrations, several events were conducted on Sunday. A large number of women employees participated enthusiastically and showcased their talents. 

The details of the winners are as follows:

Tug of War (50 years & above)

Winners: Mrs. Shanti Team

Runners-up: Mrs. Kavitha Team

Blanket Volleyball

50 years & above

Winners: Mrs. Damara Team

Runners-up: Mrs. Shanti Team

Below 50 years

Winner: Mrs. Girija

Runner-up: Mrs. Nagamani

Passing the Luggage

50 years & above

Winner: Mrs. Damarsha

Runner-up: Mrs. Shanti

Below 50 years

Winner: Mrs. Sunanda

Runner-up: Mrs. Mahalakshmi

Hitting the Indian Clubs

50 years & above

First: Mrs. Nagamani

Second: Mrs. Shanti

Third: Mrs. Manjula

Below 50 years

First: Mrs. Anuradha

Second: Alekhya

Third: Bhanupriya

Bucket Games

50 years & above

First: Mrs. Padmavathi

Second: Lakshmikanta

Third: Fanneeru

Below 50 years

First: Mrs. Anuradha

Second: Shobharani

Third: Hema Sudha

The competitions were conducted in a cheerful and sportive atmosphere, creating enthusiasm among the women employees.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు పోటీలు

తిరుపతి, 2026 మార్చి 01: మార్చి 9న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ క్రీడా మరియు వినోద పోటీలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమాలలో భాగంగా ఆదివారం పలు క్రీడా పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల ఫలితాలు ఇలా ఉన్నాయి.

 టగ్ ఆఫ్ వార్  పోటీలు (50 ఏళ్లు పైబడిన వారు)

విజేత – శ్రీమతి శాంతి జట్టు

రన్నరప్ – శ్రీమతి కవిత జట్టు

బ్లాంకెట్ వాలీబాల్

50 ఏళ్లు పైబడిన వారు :

విజేత – శ్రీమతి దామర జట్టు

రన్నరప్ – శ్రీమతి శాంతి జట్టు

50 ఏళ్ల లోపు వారు :

విజేత – శ్రీమతి గిరిజ

రన్నరప్ – శ్రీమతి నాగమణి

పాసింగ్ ది లగేజ్

50 ఏళ్లు పైబడిన వారు :

విజేత – శ్రీమతి దామర్శ

రన్నరప్ – శ్రీమతి శాంతి

50 ఏళ్ల లోపు వారు :

విజేత – శ్రీమతి సునంద

రన్నరప్ – శ్రీమతి మహాలక్ష్మి 

హిట్టింగ్ ది ఇండియన్ క్లబ్

50 ఏళ్లు పైబడిన వారు :

మొదటి – శ్రీమతి నాగమణి

ద్వితీయ – శ్రీమతి శాంతి

తృతీయ – శ్రీమతి మంజుల

50 ఏళ్ల లోపు వారు :

మొదటి – శ్రీమతి అనురాధ

ద్వితీయ – అలేఖ్య

తృతీయ – భానుప్రియ

బకెట్ గేమ్స్

50 ఏళ్లు పైబడిన వారు :

మొదటి – శ్రీమతి పద్మావతి

ద్వితీయ – లక్ష్మీకాంత

తృతీయ – ఫన్నీరు

50 ఏళ్ల లోపు వారు :

మొదటి – శ్రీమతి అనురాధ

ద్వితీయ – శోభారాణి

తృతీయ – హేమసుధ

ఈ పోటీలు మహిళా ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఆహ్లాదకర  వాతావరణంలో నిర్వహించారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.