CROWNS DONATED _ ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు
VONTIMITTA /TIRUMALA, 11 APRIL 2025: The Chief of Penna Cement Sri P Pratap Reddy along with his family donated three gold crowns on Friday.
The precious stones studded gold crowns weighing 07 kilos and worth around Rs. 6.60cr were presented and after performing pujas were decorated to the main deities of Sri Sitarama Lakshmana in the sanctum sanctorum.
TTD Chairman Sri BR Naidu and the EO Sri J Syamala Rao honored the family members of Penna Cement
TTD officials and other devotees were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు
ఒంటిమిట్ట/ తిరుపతి 2025 ఏప్రిల్ 11: ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయానికి సుమారు రూ.6.60 కోట్ల విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను, పెన్నా సిమెంట్స్ అధినేత శ్రీ ప్రతాప్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులతో కూడి శుక్రవారం నాడు విరాళంగా అందించారు.
దాదాపు 7 కేజీల బంగారంతో తయారు చేసిన ఈ స్వర్ణ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులకు దాత అందించారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ కిరీటాలను శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు అలంకరించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.