CS OFFERS PRAYERS _ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆదిత్య నాథ్ దాస్
Tirumala, 27 June 2021: The Chief Secretary of Andhra Pradesh, Sri Adityanath Das offered prayers in Tirumala Shrine on Sunday.
Earlier he paid a visit to Balalaya Varaha Swamy and then reached Tirumala temple along with his family.
After Darshan of Sri Venkateswara Swamy, he was offered Vedaseervachanam by Vedic Pundits in Ranganayakula Mandapam.
TTD EO Dr KS Jawahar Reddy offered Theertha Prasadams and a laminated photo of Srivaru to the protocol dignitary.
CVSO Sri Gopinath Jatti was also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆదిత్య నాథ్ దాస్
తిరుమల 27 జూన్ 2021: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆదిత్య నాథ్ దాస్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం తొలుత బాలాలయ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయన తొలుత ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు.
స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో శ్రీ ఆదిత్య నాథ్ దాస్ కు పండితులు వేద ఆశీర్వాదం చేశారు. టీటీడీ ఈవో డాక్టర్కె ఎస్ జవహర్ రెడ్డి ఆయనకు స్వామివారి ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందించారు.
టీటీడీ సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది