CULTURAL PROGRAMS ENTHRALL AUDIENCE AT WOMEN’S DAY CELEBRATIONS _ మహిళా దినోత్సవంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
Tirupati, 09 March 2026: The cultural programmes organized by TTD on Monday at Mahathi Kalakshetram in Tirupati, as part of the International Women’s Day celebrations, impressed the invitees.
On this occasion, women employees presented traditional dance performances representing nearly ten states, including Andhra Pradesh, Telangana, Tamil Nadu, Karnataka, Maharashtra, Rajasthan, Gujarat and Punjab.
Later, dance performances such as Madhura Madhura Meenakshi and Godadevi Kalyanam captivated the audience and were well appreciated by the women participants.
Afterwards, the women employees of TTD also organized a traditional attire show which added colour to the celebrations.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మహిళా దినోత్సవంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
తిరుపతి, 2026 మార్చి 09: టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయ.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ వంటి దాదాపు 10 రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ నృత్యాలను మహిళా ఉద్యోగులు ప్రదర్శించారు. అనంతరం మధుర మధుర మీనాక్షి…., గోదాదేవి కళ్యాణం తదితర నృత్య కార్యక్రమాలు మహిళలను విశేషంగా ఆకట్టుకుంది.
తరువాత టీటీడీ మహిళా ఉద్యోగులు సాంప్రదాయ వస్త్ర ప్రదర్శణ నిర్వహించారు. .





