DEVELOPMENT WORKS OF SV MUSEUM INSPECTED _ ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులు పరిశీలన
Tirumala, 26 October 2024: The TTD Additional EO Sri Ch Venkaiah Chowdary inspected the ongoing development works of SV Museum in Tirumala on Saturday evening.
He enquired about the progress of the works with the concerned officials.
Later he directed to complete the works quickly and make the museum available for the visit of devotees.
TTD Museum Officer Smt. Vijayalakshmi, Deputy EO (Health) Smt. Asha Jyoti, EE-1 Sri. Subrahmanyam, DE Electrical Sri. Chandra Sekhar and others participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులు పరిశీలన
తిరుమల, 2024 అక్టోబరు 26: తిరుమలలోని ఎస్వీ మ్యూజియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి శనివారం పరిశీలించారు.
పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. వేగవంతంగా పనులు పూర్తి చేసి మ్యూజియాన్ని భక్తుల సందర్శనకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ మ్యూజియం ఆఫీసర్ శ్రీమతి విజయలక్ష్మీ, డిప్యూటీ ఈవో (హెల్త్) శ్రీమతి ఆశాజ్యోతి, ఈఈ-1 శ్రీ సుబ్రహ్మణ్యం, డీఈ శ్రీ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.