DEVOTEE DONATES RS 10 LAKH TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 18 September 2025: A devotee, Sri Krishna Harish Eswara from Vizianagaram, donated Rs. 10, 00, 116 to the TTD-run Sri Balaji Aarogya Varaprasadini scheme (SVIMS)on Thursday.

He handed over the donation DD to TTD Chairman Sri B.R. Naidu at the Chairman’s camp office in Tirumala.

TTD Board Member Sri Bhanu Prakash Reddy was also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల,2025 సెప్టెంబర్ 18: విజయ నగరానికి చెందిన శ్రీ కృష్ణ హరీశ్ ఈశ్వర అనే భక్తుడు గురువారం టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

 మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

 కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.