DEVOTEE DONATES RS. 10 LAKHS TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 10 June 2026: A devotee from Hyderabad, Sri Mannem Venkata Sreekanth, donated Rs.10 lakhs to the Sri Venkateswara Annaprasadam Trust of Tirumala Tirupati Devasthanams on Wednesday.

He handed over the donation DD to TTD Chairman Sri B.R. Naidu.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2026 జూన్ 10: హైదరాబాద్ కు చెందిన శ్రీ మన్నెం వెంకట శ్రీకాంత్ అనే భక్తుడు బుధవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.