DEVOTEE DONATES RS. 10 LAKHS TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 22 May 2026: A devotee from Bengaluru Sri Tarun Gowda, donated Rs.10,10,001 to the TTD Sri Venkateswara Vidyadana Trust on Friday.

The donation DD was handed over to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం 

తిరుమల, 2026 మే 22: బెంగుళూరుకు చెందిన తరుణ్ గౌడ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు శుక్రవారం రూ.10,10,001 విరాళంగా అందించారు.

ఈ మేరకు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.