DEVOTEE DONATES RS. ONE CRORE TO TTD _ టీటీడీకి రూ.కోటి విరాళం

Tirupati, 09 December 2025: Smt. M. Sowmya, a devotee from Erode in the state of Tamil Nadu, donated Rs. 1 crore on Tuesday to the TTD-run Sri Venkateswara Pranadana Trust.

 

She handed over the Demand Draft to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Additional EO’s bungalow in Tirupati.

 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPAT

 

టీటీడీకి రూ.కోటి విరాళం

తిరుపతి, 2025 డిసెంబర్ 09: తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ కు చెందిన శ్రీ ఎం.సౌమ్య అనే భక్తురాలు టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు మంగళవారం రూ.కోటి విరాళంగా అందించారు.

ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో బంగ్లాలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో దాతను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.