DHWAJAVAROHANAM MARKS CONCLUSION OF KRT BTU _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2025 ఏప్రిల్ 04: తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

రాత్రి 8.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం చేశారు.

బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం .

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ నాగరత్న, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

TIRUPATI, 04 APRIL 2025: The Kodandarama Swamy annual Brahmotsavams in Tirupati concluded on a grand religious note with Dhwajavarohanam on Friday evening.

The celestial Garuda Flag was lowered amidst Vedic hymns by the priests from the temple mast and offered thanks to the deities of all the worlds for participating in the mega religious event and making the Navahnika Brahmotsavam a grand success.

DyEO Smt Nagaratna, Temple Inspector Sri Suresh and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI